స్నేహమేరా జీవితం
మనసుల సమ్మేళనం
చూపదు బేదభావం
మాటలు ముచ్చట్లు
కలగలిపితే స్నేహతీరం
కోరితే ఎంతైనా సహకారం
చూపుతోంది మమకారం
కష్టకాలంలో భరోసానిచ్చేది స్నేహం
మనిషి మనిషిని ఏకం చేసేది స్నేహం
మానవజగతికి వరం ఈ స్నేహం
ఖండాంతరాలు దాటి
ప్రపంచాన్ని ఏకం చేస్తోందీ స్నేహం
- తోట యోగేందర్
No comments:
Post a Comment