మాతృభాషకు జై కొడదాం..
మాతృభాషలోని ఔన్నత్యం
గుర్తించాలి నేటి తరం
పరభాషా మోజులో మనం
పరిగెడుతున్నాం ఇదేమి చోద్యం
అమ్మ భాషలోని అమృతత్వం
ఆస్వాద్విస్తేనే తెలుస్తుంది నిజం
తేనెలొలుకు తెలుగు
కమ్మనైన భాష తెలుగు భాష
మాతృభాష మించి మరి ఏది లేదుగా
మాతృభాషతోనె కలుగు జయము
- తోట యోగేందర్
మాతృభాషలోని ఔన్నత్యం
గుర్తించాలి నేటి తరం
పరభాషా మోజులో మనం
పరిగెడుతున్నాం ఇదేమి చోద్యం
అమ్మ భాషలోని అమృతత్వం
ఆస్వాద్విస్తేనే తెలుస్తుంది నిజం
తేనెలొలుకు తెలుగు
కమ్మనైన భాష తెలుగు భాష
మాతృభాష మించి మరి ఏది లేదుగా
మాతృభాషతోనె కలుగు జయము
- తోట యోగేందర్
No comments:
Post a Comment