Tuesday, August 29, 2017

వినాయకచవితి శుభాకాంక్షలతో

వినాయకచవితి శుభాకాంక్షలతో
జై జై గణేషా జయహో గణేషా
వినాయకా విఘ్నేషా లంబోదరా
విఘ్నాలను తొలగించే సిద్దివినాయకా
దేవగణాలకు అధిపతివై గణనాధునివైనావు
గజముఖుడై విశిష్ట నాయకుడవై
ప్రధమ పూజలందుకొనే ఇష్టదైవమైనావు
మానవజీవిత పరమార్ధం నీ పూజలో చేర్చావు
ప్రాకృతిక ధర్మాన్ని నిఘూఢంగ భోదిస్తూ
ప్రకృతితో మమేకమై జీవించాలంటావు
మట్టి విగ్రహాలతో పూజించి నీ దీవెన పొందుతాము
                                     -తోట యోగేందర్,
                                     
                                     
                        

No comments:

Post a Comment

శ్రీ రామనామం భవతారక మంత్రం...

  శ్రీ రామనామం భవతారక మంత్రం... ఇల పై శ్రీరామనవమి పండుగ రోజున  ఇంటింటా సందడి, ఉత్సాహం పెరిగే శుభ దినం ఉదయానే లేచి శ్రీరాముడికి  నమస్కరించి, ...