చల్లని జాబిలి....
నిశ్శబ్ధపు వినీల గగనంలో
కారుచీకటి లో వెలుగులీను
చల్లని జాబిలి
ప్రాణి కోటి హృదయాలను
ఆనంద డోలికలలో ముంచేది జాబిలి
పసిపిల్లల మనసు దోచునీ జాబిలి
ప్రకృతిని పులికింపచేసేదీ జాబిలి
ప్రశాంతపు రాతిరిలో
చల్లని వెన్నలతో
కంటికింపైన పలుచని కాంతితో
ఆనందపు తీరాలను తాకించేది జాబిలి
- తోట యోగేందర్
జాబిలి గురించి చక్కగా వర్ణించారు....బాగుంది :)
ReplyDeletenice
ReplyDelete