Tuesday, December 12, 2017

భాషింపబడేది భాష

కవిత
భాషింపబడేది భాష
భావనా వ్యాప్తిలో రమ్యమైనది తెలుగుభాష
ప్రాసతో పదాలకు సోయగాలద్ది
అలంకారాలతో వాక్యాలకు అందాలిచ్చి
అనంత,  అద్భుత వర్ణనలకు
అనువైనది తెలుగుభాష
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా
దేశభాషలందు తెలుగు లెస్సగా
వేనోళ్లగా పొగడబడిన భాష
తేనెలొలుకు భాష
కమ్మనైన భాష నా తెలుగు భాష
తెలుగు భాషను నేర్చి
తెలుగువెలుగును పంచి
తెలుగు కీర్తిని చాటరా తెలుగు బిడ్డ...
                     -తోట యోగేందర్,

No comments:

Post a Comment

ఫోర్టిఫైడ్ రైస్ తో అనేక లాభాలు...

  ఫోర్టిఫైడ్ రైస్ తో అనేక లాభాలు...   ఫోర్టిఫైడ్ రైస్ అనేది విటమిన్లు మరియు ఖనిజాలు వంటి అదనపు పోషకాలతో మెరుగుపరచబడిన ఒక రకమైన బియ్యం.  పోషక...