Sunday, December 31, 2017

నూతన సంవత్సర శుభాకాంక్షలతో...

నూతన సంవత్సర శుభాకాంక్షలతో...
 
ప్రతి ఉదయం శుభోదయం కావాలి
ప్రతి క్షణం ఆనందమయం కావాలి
ప్రతి పని విజయవంతం కావాలి
మన మనస్సులలో మానవత్వం నిండాలి
తను వంతా ఉత్సాహంతో ఊగిపోవాలి
మన జీవితాలు సుఖ శాంతులతో వెలిగిపోవాలి
మొత్తంగా ఈ నూతన సంవత్సరం మదిలో
మరిచిపోనిదిగా మిగిలిపోవాలి .....

                                     - తోట యోగేందర్

No comments:

Post a Comment

శ్రీ రామనామం భవతారక మంత్రం...

  శ్రీ రామనామం భవతారక మంత్రం... ఇల పై శ్రీరామనవమి పండుగ రోజున  ఇంటింటా సందడి, ఉత్సాహం పెరిగే శుభ దినం ఉదయానే లేచి శ్రీరాముడికి  నమస్కరించి, ...