Sunday, December 31, 2017
Tuesday, December 12, 2017
భాషింపబడేది భాష
కవిత
భాషింపబడేది భాష
భావనా వ్యాప్తిలో రమ్యమైనది తెలుగుభాష
ప్రాసతో పదాలకు సోయగాలద్ది
అలంకారాలతో వాక్యాలకు అందాలిచ్చి
అనంత, అద్భుత వర్ణనలకు
అనువైనది తెలుగుభాష
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా
దేశభాషలందు తెలుగు లెస్సగా
వేనోళ్లగా పొగడబడిన భాష
తేనెలొలుకు భాష
కమ్మనైన భాష నా తెలుగు భాష
తెలుగు భాషను నేర్చి
తెలుగువెలుగును పంచి
తెలుగు కీర్తిని చాటరా తెలుగు బిడ్డ...
-తోట యోగేందర్,
భాషింపబడేది భాష
భావనా వ్యాప్తిలో రమ్యమైనది తెలుగుభాష
ప్రాసతో పదాలకు సోయగాలద్ది
అలంకారాలతో వాక్యాలకు అందాలిచ్చి
అనంత, అద్భుత వర్ణనలకు
అనువైనది తెలుగుభాష
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా
దేశభాషలందు తెలుగు లెస్సగా
వేనోళ్లగా పొగడబడిన భాష
తేనెలొలుకు భాష
కమ్మనైన భాష నా తెలుగు భాష
తెలుగు భాషను నేర్చి
తెలుగువెలుగును పంచి
తెలుగు కీర్తిని చాటరా తెలుగు బిడ్డ...
-తోట యోగేందర్,
Subscribe to:
Posts (Atom)
శ్రీ రామనామం భవతారక మంత్రం...
శ్రీ రామనామం భవతారక మంత్రం... ఇల పై శ్రీరామనవమి పండుగ రోజున ఇంటింటా సందడి, ఉత్సాహం పెరిగే శుభ దినం ఉదయానే లేచి శ్రీరాముడికి నమస్కరించి, ...

-
ఎంత పని చేసావే కరోనా...! మనిషి శాస్త్ర విజ్ఞాన మేధస్సు కు సవాలు విసి రావే కరోనా ఎంత పని చేసావే కరోనా..! మనిషి అహంకారాన్ని దెబ్బ తీసావ...
-
మహాత్మా గాంధీ బానిసత్వపు సంకెళ్ళను తెంచిన మహా మనిషి మన గాంధీ పరాయిపాలన అంతమొందించుటకు అహింసా మార్గంలో నడయాడిన ధీశాలి మొక్కబోని ఆత్మవిశ్వాసం...
-
కవిత తప్పు మనదే... ఒప్పుకోకుంటే ముప్పు మనకే... పైసలకు ఆశపడే మన ఓటింగ్ అందుకే మనకు మిగిలేది చీటింగ్ ఆత్మవిమర్శతో నడిస్తేనే భవిష్యత్ కు ...