తెలంగాణ పై ఏదో ఒక నిర్ణయం ప్రకటించాలి !
సుదీర్ఘకాలంగా ప్రత్యేక తెలంగాణా కోసం పోరాడుతున్న తెలంగాణా ప్రజలను అర్దం చేసుకోవాలి. సకల జనుల సమ్మె పేరుతో తమ వేతనాలను సైతం పక్కన పెట్టి పోరాడుతున్నారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పక్శాలు ఇరు ప్రాంతాల
నేతలలో ఉన్న అనుమానాలను తొలగించి ఏకాభిప్రాయసాదనకు కృశిచేయాలి. కేంద్రం సైతం నిమ్మకు నీరెత్తినట్లు కాకుండా సమస్య పరిశ్కారానికి చిత్తశుద్దితో కృశి చేయాలి. ఇప్పటికే తెలంగాణా వ్వాప్తంగా బంద్ లు , నిరసనలతో
ఆర్దికంగా అనేక సంస్దలు అవస్తలు ఎదుర్కొంటున్నాయి. ఇదేవిదంగా సమస్యను సాగదీస్తే ప్రజలలో రాజకీయపార్టీల
పై నమ్మకం పోయేప్రమాదం ఉంది.
_ తోట యోగేందర్
No comments:
Post a Comment