ఆవిరౌతున్న భూగర్భ జలం
నీటి వృధా కల్గిస్తుంది
నేడు మనందరికి మనోవ్యధ
కాలుష్యం పెరిగింది
అడవుల విస్తీర్ణం తరుగుతుంది
భూతాపం పెరుగుతుంది
వర్షాలు ముఖం చాటేస్తున్నాయి
కరువుకోరల్లో సమాజం కొట్టుమిట్టాడుతోంది
సహజ వనరుల పరిరక్షణకు
ఇవ్వాలి ప్రాధాన్యత
పర్యావరణం, సహజవనరుల వినియోగం పై
పెంచాలి అవగాహన
- తోట యోగేందర్
tht's true
ReplyDelete