సంక్రాంతి శుభాకాంక్షలు.....
తెలుగు వాకిళ్ళ లో రంగురంగుల ముగ్గులుగంగిరెద్దుల నృత్యాలు
కొత్త చిగురులతో వృక్షాలు
కోకిలమ్మల పాటలు
ఆకాశంలో పక్షుల్లా ఎగిరే గాలి పటాలు
వాటిని చూస్తూ ఆనందించే పసిపిల్లలు
పిండివంటల ఘుమఘుమలు
భోగిమంటలు... బొమ్మల కొలువులు
మొత్తంగా ఆనంద సాగరంలో విహరింప చేసే
సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు...
తోట యోగేందర్
No comments:
Post a Comment