Wednesday, February 6, 2013

అందమైన గులాభి

అందమైన గులాభి


అందమైన రంగులతో
మగువల మనసుదోచేది గులాభి
సంతోషం పంచుకొనుటలో
చేతులు మారేది గులాభి
పూలల్లో రాజులాగా
వెలుగుతుంది గులాభి
ప్రేమికుల భావాలు
ఆవిష్కరించేది గులాభి
భువికేతెంచిన
అందమైన గులాబీలు
అందరిని ఆహ్లాదపరిచేవీ గులాబీలు
                                    - తోట యోగేందర్

1 comment:

  1. బహు ముచ్చటగా ఉంది సార్ మీ గులాబీ కవిత ..ఆల్ ది బెస్ట్

    ReplyDelete

శ్రీ రామనామం భవతారక మంత్రం...

  శ్రీ రామనామం భవతారక మంత్రం... ఇల పై శ్రీరామనవమి పండుగ రోజున  ఇంటింటా సందడి, ఉత్సాహం పెరిగే శుభ దినం ఉదయానే లేచి శ్రీరాముడికి  నమస్కరించి, ...