విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యామ్నాయాలు వెతకాలి
ప్రస్తుత సమాజంలో విద్యుత్ లేనిదే జీవనం కొనసాగించే పరిస్థితి లేదు. విద్యుత్ అంతగా మానవ జీవితంతో ముడిపడి పోయింది. కాని డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి లేదు. దీంతో విద్యుత్ కోతలు అనివార్యమౌతు న్నాయి. ఈ పరిస్థితులలో ప్రత్యామ్నాయ ఇంధనవనరులైన సౌరశక్తి , పవనశక్తి వంటి వాటిని ప్రోత్సహించా ల్సి ఉంది. లేకపోతే రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఇప్పటికే పలు రాశ్ర్టాలు తీవ్రమయిన విద్యుత్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. అదనపు విద్యుత్ ఉత్పత్తికి ఇప్పటి నుంచే తగు ప్రణాళికలు రూపొందించాలి.

No comments:
Post a Comment