కవిత అడవి తల్లి వన్యజీవుల పాలిట కల్పవల్లి ఎన్నెన్నో రకాల వృక్షాలకు నెలవు సహజ సిద్ద వాతావరణంతో అలరారు పక్షుల కిలకిలారావాలతో జీవవైవిద్యపు సొగసుతో భౌగోళిక సౌందర్యాన్ని ఇనుమడింపచేయు ప్రాకృతిక సంపదను పంచి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి సకల జీవజాతికి మేలుచేయు వ్యాపార కాంక్షతో యురేనియం తవ్వకాలతో నల్లమలను నాశనం చేయొద్దు - తోట యోగేందర్,
Thursday, September 19, 2019
అడవి తల్లి
Subscribe to:
Posts (Atom)
శ్రీ రామనామం భవతారక మంత్రం...
శ్రీ రామనామం భవతారక మంత్రం... ఇల పై శ్రీరామనవమి పండుగ రోజున ఇంటింటా సందడి, ఉత్సాహం పెరిగే శుభ దినం ఉదయానే లేచి శ్రీరాముడికి నమస్కరించి, ...

-
ఎంత పని చేసావే కరోనా...! మనిషి శాస్త్ర విజ్ఞాన మేధస్సు కు సవాలు విసి రావే కరోనా ఎంత పని చేసావే కరోనా..! మనిషి అహంకారాన్ని దెబ్బ తీసావ...
-
శరీరంలోని మలినాలను ఇలా తొలగిద్దాం... మన శరీరంలో రోజూ అనేక రసాయనాలు, ఆహారంలోని కలుషితాలు, వాతావరణం నుండి వచ్చే గాలి కాలుష్యం, గాయాలు మరియు...
-
మండుతున్న ఎండలు.. ఎటు చూసినా ఎండలు మండిపోతున్న వైనం భానుడి ప్రకాశంతో హడలిపోతున్న జనం బెంబేలెత్తిపోతున్నారు ప్రజానీకం... ఈ మండుటెండల్లో సా...