కవిత
మగువ మహాసాద్వీ
భారతనారీ శక్తి స్వరూపిణీ
నీ సహనం అద్వితీయం
మాతృత్వం సృష్టికే మూలం
కుటుంబవ్యవస్థకు స్త్రీ కేంద్రీకృతం
నీ ఆలన పాలన లేనిదే
ఈ ప్రపంచం అసంపూర్ణం
అంతరిక్షం రాజకీయం ఉద్యోగం
కాదేదీ నీకు అనర్హం
అన్నింటా చేరావు విజయతీరం
- తోట యోగేందర్,
మగువ మహాసాద్వీ
భారతనారీ శక్తి స్వరూపిణీ
నీ సహనం అద్వితీయం
మాతృత్వం సృష్టికే మూలం
కుటుంబవ్యవస్థకు స్త్రీ కేంద్రీకృతం
నీ ఆలన పాలన లేనిదే
ఈ ప్రపంచం అసంపూర్ణం
అంతరిక్షం రాజకీయం ఉద్యోగం
కాదేదీ నీకు అనర్హం
అన్నింటా చేరావు విజయతీరం
- తోట యోగేందర్,