Thursday, October 18, 2012
సిరులు పొంగిన , విరులు నిండిన భరతజాతికి వందనం ....!
Wednesday, October 17, 2012
మతసామరస్యం ప్రభోధించే గీతం....
ఏ దేవుడు బోధించినా, ఏ మతం చెప్పినా పేదలకు సేవచేయాలనే ఈ పాటను వినండి. వసంతరాయ్ రచించిన ఈ పాటను వినండి.
Tuesday, October 16, 2012
దేశ భవితకు యువత ప్రాణం
Monday, October 8, 2012
కాలుష్య భూతం....!
కాలుష్య భూతం....!
కాలుష్య భూతం....!
పచ్చ పచ్చని మొక్కలతో
గలగల పారే స్వచ్చమైన సెలయేళ్ళతో
నిండిన ఈ భువి పై
కారు మేఘాలు కాలుష్యపు కోరలు
కమ్ముకు పోయెను
ప్రాణులన్ని మంచి నీటి కోసం,
ప్రాణవాయువు కోసం, మంచి నేల కోసం
వెతక సాగెను
ఎటు చూసినా పరిశ్రమల విషవాయువులే,
ఎటు వెళ్లినా కలుషిత జలాలే
దిక్కుతోచని ప్రాణులు బిక్కుబిక్కుమనగా
కాలుష్య భూతం వికట్టాట్ట హాసం చేసెను
ఈ ఖగోళాన్ని కబలించుట తథ్యమని ప్రకటించెను.
తోట యోగేంధర్
Subscribe to:
Posts (Atom)
ఫోర్టిఫైడ్ రైస్ తో అనేక లాభాలు...
ఫోర్టిఫైడ్ రైస్ తో అనేక లాభాలు... ఫోర్టిఫైడ్ రైస్ అనేది విటమిన్లు మరియు ఖనిజాలు వంటి అదనపు పోషకాలతో మెరుగుపరచబడిన ఒక రకమైన బియ్యం. పోషక...
-
మహాత్మా గాంధీ బానిసత్వపు సంకెళ్ళను తెంచిన మహా మనిషి మన గాంధీ పరాయిపాలన అంతమొందించుటకు అహింసా మార్గంలో నడయాడిన ధీశాలి మొక్కబోని ఆత్మవిశ్వాసం...
-
కవిత తప్పు మనదే... ఒప్పుకోకుంటే ముప్పు మనకే... పైసలకు ఆశపడే మన ఓటింగ్ అందుకే మనకు మిగిలేది చీటింగ్ ఆత్మవిమర్శతో నడిస్తేనే భవిష్యత్ కు ...
-
కవిత కంటికి కనబడని క్రిమి హడలెత్తిస్తుంది జనాన్ని కునుకు లేకుండా చేస్తుంది ప్రపంచాన్ని అగ్ర రాజ్యాలు సైతం వణికి పోతున్నాయి గాలిలో దీప...